(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.36. అధ్యాయః 036
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మాంప్రతి శ్రుతధర్మాననూద్య ప్రాణినాం సాంసారికదుఃఖానువర్ణనపూర్వకం స్వస్య సంసారనిర్వేదనివేదనేన పునర్విస్తరేణ వైష్ణవధర్మకథనప్రార్థనా॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

చిత్తం మే దూయతే తాత లోకే పరమవిందతః॥ 13-36-1(82223)
అశాశ్వతమిదం సర్వం జగత్స్థావరజంగమం।
క్రతే నారాయణం పుణ్యం ప్రతిభాతి పితామహ॥ 13-36-2(82224)
నారాయణో హి విశ్వాత్మా పురుషః పుష్కరేక్షణః।
తస్యాస్య దేవకీసూనోః శ్రుతం కృత్స్నం త్వయాఽనఘ॥ 13-36-3(82225)
భీష్మ ఉవాచ। 13-36-4x(6835)
యుధిష్ఠిర మహాప్రాజ్ఞ మయా దృష్టం చ సంగరే॥ 13-36-4(82226)
యుధిష్ఠిర ఉవాచ। 13-36-5x(6836)
త్వత్త ఏవ తు రాజేంద్ర రాజధర్మాశ్చ పుష్కలాః।
శ్రుతం పురాణమఖిలం నారదేన నివేదితం।
గుహ్యం నారాయణాఖ్యానం త్రివిధక్లేశనాశనం॥ 13-36-5(82227)
ఏకాంతిధర్మనియమాః సమాసవ్యాసకల్పితాః।
కథితా వై మహాభాగ త్వయా వై మదనుగ్రహాత్॥ 13-36-6(82228)
లోకరక్షణకర్తృత్వం తస్యైవ హరిమేధసః।
ఆతిథేయవిధిశ్చైవ తపాంసి నియమాశ్చ యే॥ 13-36-7(82229)
వేదవాదప్రసిద్ధాశ్చ వాజపేయాదయో మఖాః।
యజ్ఞా ద్రవిణనిష్పాద్యా అగ్నిహోత్రానుపాలితాః॥ 13-36-8(82230)
జపయజ్ఞాశ్చ వివిధా బ్రాహ్మణానాం తపస్వినాం।
ఏకాదశవిధాః ప్రోక్తా హవిర్యజ్ఞా ద్విజాతినాం॥ 13-36-9(82231)
తేషాం ఫలవిశేషాశ్చ ఉంఛధర్మాస్తథైవ చ।
అహన్యహని యే ప్రోక్తా మహాయజ్ఞా ద్విజాతినాం॥ 13-36-10(82232)
వేదశ్రవణధర్మాశ్చ బ్రహ్మయజ్ఞఫలం తథా।
వేదవ్రతవిధానం చ నియమాశ్చైవ వైదికాః॥ 13-36-11(82233)
స్వాహా స్వధా ప్రణీతే చ ఇష్టాపూర్తఫలం తథా।
ఉత్తరోత్తరసేవాయామాశ్రమాణాం చ యత్ఫలం॥ 13-36-12(82234)
ప్రత్యేకశశ్చ నిష్ఠాయామాశ్రమాణాం మహామతే।
మాసపక్షోపవాసానాం సంయగుక్తఫలం చ యత్॥ 13-36-13(82235)
అనాశితానాం యే లోకా యే చ పంచతపా నరాః।
వీరాధ్వానం ప్రపన్నానాం యా గతిశ్చాగ్నిహోత్రిణాం॥ 13-36-14(82236)
గ్రీష్మే పంచతపానాం చ శిశిరే జలచారిణాం।
వర్షే స్థండిలశాయీనాం ఫలం యత్పరికీర్తితం॥ 13-36-15(82237)
లోకే చక్రచరాణాం చ ద్విజానాం యత్ఫలం స్మృతం।
అన్నాదీనాం చ దానానాం యత్ఫలం పరికీర్తితం॥ 13-36-16(82238)
సర్వతీర్థాభిషిక్తానాం నరాణాం చ ఫలోదయః।
రాజ్ఞాం ధర్మాశ్చ యే లోకే సంయక్పాలయతాం ప్రజాః॥ 13-36-17(82239)
యే చ సత్యవ్రతా లోకే యే తీర్థే కృతశ్రమాః।
మాతాపితృపరా యే చ గురువృత్తీశ్చ సంశ్రితాః॥ 13-36-18(82240)
గోబ్రాహ్మణపరిత్రాణే రాష్ట్రాతిక్రమణే తథా।
త్యజంత్యభిముఖాః ప్రాణాన్నిర్భయాః సత్వమాశ్రితాః॥ 13-36-19(82241)
సహస్రదక్షిణానాం చ యా గతిర్వదనాం వర।
యే చ సంధ్యాముపాసంతే సంయగుక్తా మహావ్రతాః॥ 13-36-20(82242)
తథా యోగవిధానం చ యద్గ్రంథేష్వభిశబ్దితం।
వేదాద్యాః శ్రుతయశ్చాపి శ్రుతా మే గురుసత్తమ॥ 13-36-21(82243)
సిద్ధాంతనిర్ణయాశ్చాపి ద్వైపాయనముఖోద్గతాః।
శ్రుతాః పంచ మహాయజ్ఞా యేషు సర్వం ప్రతిష్ఠితం॥ 13-36-22(82244)
తత్ప్రభేదేషు యే ధర్మాస్తేఽపి వై కృత్స్నశః శ్రుతాః।
న చ దూషయితుం శక్యాః సద్భిరుక్తా హి తే తథా॥ 13-36-23(82245)
ఏతేషాం కిల ధర్మాణాముత్తమో వైష్ణవో విధిః।
రక్షతే భగవాన్విష్ణుర్భక్తమాత్మశరీరవత్॥ 13-36-24(82246)
కర్మణో హి కృతేస్యేహ కామితస్య ద్విజోత్తమ।
ఫలం హ్యవశ్యం భోక్తవ్యమృషిర్ద్వైపాయనోఽబ్రవీత్॥ 13-36-25(82247)
భోగాంతే చాపి పతనం గతిః పూర్వం ప్రభాషితా।
న మే ప్రీతికరాస్త్వేతే విషోదర్కా హి మే మతాః॥ 13-36-26(82248)
వధాత్కృష్టతరం మన్యే గర్భవాసం మహాద్యుతే।
దిష్టాంతే యాని దుఃఖాని పురుషో విందతే విభో।
తతః కష్టతరాణీహ గర్భవాసే హి విందతి॥ 13-36-27(82249)
తతశ్చాభ్యాధికాం తీవ్రాం వేదనాం లభతే నరః।
గర్భాపక్రమణే తాత కర్మణాసుపసర్పణే॥ 13-36-28(82250)
తస్మాన్మే నిశ్చయో జాతో ధర్మేష్వేతేషు భారత।
తదిచ్ఛామి కురుశ్రేష్ఠ త్వత్ప్రసాదాన్మహామతే।
తం ధర్మం చేహ వేత్తుం వై యో జరాజన్మమృత్యుహా॥ 13-36-29(82251)
యేనోష్ణదా వైతరణీ అసిపత్రవనం చ తత్।
కుండాని చాగ్నితప్తాని క్షురధారాపథస్తథా।
శాల్మలీం చ మహాఘోరామాయసీం ఘోరకంటకాం॥ 13-36-30(82252)
మాతాపితృకతే చాపి సుహృన్మిత్రార్థకారణాత్।
ఆత్మహేతోశ్చ పాపాని కృతానీహ నరైశ్చ యైః।
తేషాం ఫలోదయం కష్టమృషిర్ద్వైపాయనోఽబ్రవీత్॥ 13-36-31(82253)
కుంభీపాకప్రదీప్తానాం శూలార్తానాం చ క్రందతాం।
రౌరవే క్షిప్యమాణానాం ప్రహారైర్మథితాత్మనాం॥ 13-36-32(82254)
స్తనతామపకృత్తానాం పిబతామాత్మశోణితం।
తేషామేవ ప్రవదతాం కారుణ్యం నాస్తి యంత్రతః॥ 13-36-33(82255)
తృష్ణాశుష్కోష్ఠకంఠానాం విహ్వలానామచేతసాం।
సర్వదుఃఖాభిభూతానాం రుజార్తానాం చ క్రోశతాం॥ 13-36-34(82256)
వేదనార్తా హి క్రందంతి పూరయంతో దిశో దశ॥ 13-36-35(82257)
ఏకః కరోతి పాపాని సహభోజ్యాని బాంధవైః।
తేషామేకః ఫలం భుంక్తే కష్టం వైవస్వతే గృహే॥ 13-36-36(82258)
యేన నైతాం గతిం గచ్ఛేన్న విణ్మూత్రాస్థిపిచ్ఛిలే।
విష్ఠామూత్రకృమీమధ్యే బహుజంతునిషేవితే॥ 13-36-37(82259)
కో గర్భవాసాత్పరతో నరకోఽన్యో విధీయతే।
యత్ర వాసకృతో యోగః కుక్షౌ వాసో విధీయతే॥ 13-36-38(82260)
జాతో విస్తీర్ణశోకః స్యాద్భవేత విగతజ్వరః।
న చైష లభ్యతే కామో జాతమాత్రం హి మానవం।
ఆవిశంతీహ దుఃఖాని మనోవాక్కాయికాని తు॥ 13-36-39(82261)
తైరస్వతంత్రో భవతి పీడ్యమానో భయానకైః।
తైర్గర్భవాసం గచ్ఛతి అవశో జాయతే తథా॥ 13-36-40(82262)
అవశశ్చేహతే జంతుర్వ్రజత్యవశ ఏవ హి।
జరసా రూపవిధ్వంసం ప్రాప్నోత్యవశ ఏవ తు॥ 13-36-41(82263)
శరీరభేదమాప్నోతి జీర్యతేఽవశ ఏవ తు।
ఏవం హ్యనియతో మృత్యుర్భవత్యేవ సదా నృషు॥ 13-36-42(82264)
గర్భేషు ంరియతే కశ్చిజ్జాయమానస్తథాఽపరః।
జాతా ంరియంతే బహవో యౌవనస్థాస్తథాఽపరే।
మధ్యభావే తు నశ్యంతి స్థవిరో మృత ఏవ తు॥ 13-36-43(82265)
కో జన్మనో నోద్విజతే స్వయంభూరపి యో భవేత్।
కుతస్త్వస్మద్విధస్తాత మరణస్య వశానుగః॥ 13-36-44(82266)
నిత్యావిష్టో భయేనాహం మనసా కురుసత్తమ।
ముహూర్తమప్యహం శర్మ న విందామి మహామతే॥ 13-36-45(82267)
కాలాత్మని తిరోభూతో నిత్యం తద్గుణవర్జితః।
అన్నైర్బహువిధైః పుష్టం వస్త్రైర్నానావిధైర్వృతం॥ 13-36-46(82268)
చందనాగరుదిగ్ధాంగం మణిముక్తావిభూషితం।
యానైర్బహువిధైర్యాతమేకాంతేనైవ లాలితం॥ 13-36-47(82269)
యౌవనోద్ధతరూపాభిర్మందవిహ్వలగామిభిః।
ఇష్టిభిరభిరామాభిర్వరస్త్రీభిరయంత్రితం॥ 13-36-48(82270)
రమితం సుచిరం కాలం శరీరమమితప్రభం।
అవితృప్తా గమిష్యంతి హిత్వా ప్రాణాంస్తథాఽపరే॥ 13-36-49(82271)
స్వర్గేఽప్యనియతా భూతిస్తథైవాకాశసంశ్రయే।
దేవాఽప్యధిష్ఠానవశాస్తస్మాద్దేవం న కామయే॥ 13-36-50(82272)
కామానాం నాస్త్యధిష్ఠానమకామస్తు నివర్తతే।
లోకసంగ్రహధర్మాస్తు సర్వ ఏవ న సంశయః॥ 13-36-51(82273)
డోలాసధర్మా ధర్మజ్ఞ ఋషిర్ద్వైపాయనోఽబ్రవీత్।
అస్మాత్కో విషమం దుఃఖమారోహేత విచక్షణః॥ 13-36-52(82274)
విద్యమానే సమే మార్గే డోలాధర్మవివర్జితే।
కో హ్యాత్మానం ప్రియం లోకే డోలాసాధర్ంయతాంనయేత్॥ 13-36-53(82275)
చరాచరైః సర్వభూతైర్గంతవ్యమవిశంకయా।
అస్మాల్లోకాత్పరం లోకమపాథేయమదైశికం।
ఘోరం తమః ప్రవేష్టవ్యమత్రాతారమబాంధవం॥ 13-36-54(82276)
యే తు తం కిల ధర్మజ్ఞా ధర్మం నారాయణేరితం।
అనన్యమనసో దాంతాః స్మరంతి నియతవ్రతాః॥ 13-36-55(82277)
తతస్తేనైవ పశ్యంతి ప్రాప్నువ్తి పరం పదం।
రక్షతే భగవాన్విష్ణుర్భక్తానాత్మశరీరవత్॥ 13-36-56(82278)
కులాలచక్రప్రతిమే భ్రాంయమాణేషు జంతుషు।
మాతాపితృసహస్రాణి సంప్రాప్తాని మయా గురో॥ 13-36-57(82279)
స్నేహాపన్నేన పీతాస్తు మాతౄణాం వివిధాః స్తలాః॥ 13-36-58(82280)
పుత్రదారసహస్రాణి ఇష్టానిష్టశతాని చ।
ప్రాప్తాన్యధిష్ఠానవశాదతీతాని తథైవ చ।
న క్వచిన్న సుఖం ప్రాప్తం న క్వచిచ్ఛాశ్వతీ స్థితిః॥ 13-36-59(82281)
స్థానైర్మహద్భిర్విభ్రంశో దుఃఖలబ్ధైః పునః పునః।
ధననాశశ్చ సంప్రాప్తో లబ్ధ్వా దుఃఖేన తద్ధనం।
అధ్వగానామివ పథి చ్ఛాయామాశ్రిత్య సంగమః॥ 13-36-60(82282)
ఏవం కర్మవశో లోకో జ్ఞాతీనాం హితసంగమః।
విశ్రంయ చ పునర్యాతి కర్మభిర్దర్శితాం గతిం॥ 13-36-61(82283)
ఏతదీదృశకం దృష్ట్వా జ్ఞాత్వా చైవ సమాగమం।
కో న బిభ్యేత్కురుశ్రేష్ఠ విష్ఠాన్నస్యేవ భోజనాత్॥ 13-36-62(82284)
బుద్ధిశ్చ మే సముత్పన్నా వైష్ణవే ధర్మవిస్తరే।
తదేష శిరసా పాదౌ గతోఽస్మి భగవంస్తవ।
శరణం చ ప్రపన్నోఽస్మి గంతవ్యే శరణే ధ్రువే॥ 13-36-63(82285)
జన్మమృత్యుజరాఖిన్నస్త్రిభిర్దుఃఖైర్నిపీడితః।
ఇచ్ఛామి భవతా త్రాతుమేభ్యస్త్వత్తో మహామతే।
తస్యాద్య యుగధర్మస్య శ్రవణాత్కురుపుంగవ॥ 13-36-64(82286)
ఏతదాద్యయుగోద్భూతం త్రేతాయాం తత్తిరోహితం।
స ఏవ ధర్మమఖిలమృషిర్ద్వైపాయనోఽబ్రవీత్॥' ॥ 13-36-65(82287)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్త్రింశోఽధ్యాయఃఠ॥ 36 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-36-3 పురుషః పుష్కరో విభురితి ట.థ.ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.